POST: 2016-09-22T08:37:38+05:30

తమిళనాడు రాష్ట్ర శాసనసభలో 31.08.2016 న జరిగిన తమిళ బాష అబివృద్ధి యొక్క ప్రణాళికలను విశధపరఛు గమనికలలో [పాలిసీనోటు] ఉండు అనువాదము శాఖ ప్రణాళికలను విశధపరఛు గమనికల యొక్క తెలుగు బాగాన్ని చూడుము .

అనువాదము శాఖ

పరిఛయం

బాష అనునధి ప్రజల అబిప్రాయాల యొక్క దృష్టి మరియు వ్యక్తీకరణ అద్ధం. ఈ బాష యొక్క బావోద్వేగాలను శక్థివంతమైన వ్యక్తీకరణగా జరుపుకుంటారు.

“అనువాదము తమిళమునకు దొరికిన వరప్రసాధం అని అధికార తమిళ బాష యొక్క నానుడి{సామెతలు} ఛెప్పే విధంగా ప్రదాన సఛివాలయపు అన్నిశాఖల యొక్క అనేక విధములైన అనువాద పనులను…

• గొరవనీయులైన ముఖ్యమంత్రి వారి యొక్క ప్రకటనలు,
• మంత్రివర్గపు గమనికలు,
• సర్కులేషన్ గమనికలు,
• ప్రణాళికలను విశధపరఛు గమనికలు,
• ప్రభుత్వ ఆజ్ఞలు,
• సర్కులర్లు,
• పబ్లిక్ శాఖ యొక్క ప్రకటనలు,
• విఛారణ కమిషన్ల నివేదికలు,
• గెజిట్ నోటిపికేషన్లు,
• ప్రజా పద్ధుల కమిటి నివేదికలు,
• ప్రభుత్వ రంగ సంస్థల కమిటి నివేదికలు,
• విజిలెన్సు కమిషన్ మరియు సమాఛారపు{ఇన్ఫర్మేషన్} కమిషన్ వారి
యొక్క వార్షిక నివేదికలు,
• పబ్లిక్ శాఖ యొక్క ‘కాపీ పోస’ పత్రములు,
• పోలీసులకు బహుమానంగ ఇచ్చు సైటేషన్ పథకములు,
• పరిపాలనా డ్రాప్ట్,
• పిటిషన్లు,

మొదలగు అనేక విధములైన తర్జుమా పనులను అనువాధము శాఖ ఛక్కగా నిర్వహణ చేస్తూ కొనసాగుతు ఉన్నధి.

ఛాలా కాలం నుంచి గౌరవించబడుఛున్న తమిళ భాష అబివృద్ధి శాఖ యొక్క విబాగమయిన అనువాధ శాఖ అన్ని విదాలుగాను పనులను ఛక్కగ నెరవేరుస్తూ వస్తున్నది మరియు రాబోయె
కాలంలోను పనులను ఛక్కగ నెరవేర్ఛును అని దృడంగా ఛెప్పుతున్నాము.

31.8.2016 న తమిళ భాష అబివృద్ధి యొక్క ప్రణాళికలను విశధపరఛు గమనికలను [పాలిసీ నోటు] తమిళనాడు రాష్ట్ర శాసనసభలో సమర్పించినారు.

Tags: No tags

Add a Comment

Your email address will not be published. Required fields are marked *