తమిళనాడు రాష్ట్ర శాసనసభలో 2017వ స0వత్సరపు బడ్జెట్ సమావేశ0లో,14.07.2017న సమర్పించబడిన అనువాదము శాఖ యొక్క ప్రణాళికలను విశధపరఛు గమనికలు[పాలిసీ నోటు].
=================================================
అనువాదము శాఖ
==============
లక్ష్యము :
————-
మూలభాషలో ఉండు విషయాన్ని మరొక్క భాషకు మార్చి ఒక కొత్త రూపాన్ని ఇచ్చు అందమైన కళ అనువాదము . అనువాదము లేనట్లైతే ఏ ఒక అభిప్రాయాన్ని, ఉద్దేశాలను భయట చెప్పుకోవడానికి వీలుకాక చీకటి ప్రపంచంలోనే మనము ఉండేదము . అనువాదము అనునది జ్ఞానాధార శిక్షణ (అభ్యాసము) మాత్రమే కాక ఇది ఒక మంచి కళ కూడ .
తమిళనాడు ప్రభుత్వపు పథకాలు గురిoచి ప్రజలు సమాచారాన్ని (విషయాలను) స్పష్టంగా తెలుసుకొని వాటి యొక్క ప్రయోజనాలను పూర్తిగా ఉపయోగించు/ సద్వినియోగపరచు కోవడానికి,దానికి సంభందమైన విషయాలను ఆయా శాఖలకు తర్జుమా చేసి ఇవ్వడం ఈ శాఖ యొక్క ప్రత్యేకమైన పని అగును .
చర్యలు :
————
ఈ యొక్క లక్ష్యంతో సచివాలయపు అనువాదము శాఖ తర్జుమా పనులను చక్కగా నిర్వహిస్తూ కొనసాగుతూ వస్తున్నది .
వాటిలో కొన్ని :
——————-
• గొరవనీయులైన ముఖ్యమంత్రి గారి యొక్క ప్రకటనలు
• మంత్రివర్గపు సమావేశ గమనికలు
• గెజిట్ నోటిపికేషన్లు
• సర్కులెషన్ /ప్రసరణ గమనికలు
• విఛారణ కమిషన్ నివేదికలు
• సమాఛారపు{ఇన్ఫర్మేషన్} కమిషన్ వారి యొక్క వార్షిక
నివేదికలు
• మానవ హక్కుల కమిషన్ వారి యొక్క నివేదికలు
• ‘కాపీ పోస’ పత్రములు
• ప్రభుత్వ ఆజ్ఞలు
• సర్కులర్లు
• పోలీసులకు బహుమానంగ ఇచ్చు సైటేషన్ పథకములు
• ఎన్నికల మేన్యుయల్స్
• ప్రణాళిక గమనికలు
• ప్రజా పద్ధుల కమిటి నివేదికలు
• ప్రభుత్వ రంగ నంన్థల కమిటి నివేదికలు
అవస్థాపన సౌఖర్యాలు :
——————————-
గౌరవనీయులైన తమిళ భాష అభివృద్ధి శాఖ యొక్క మంత్రిగారి ప్రకటన ప్రకారం పదిహారు (16) “అసిస్టెంట్ సెక్షన్ అధికారుల” పనితీరును ఇంకనూ పెంపొందించడానికి ప్రత్యేకమైన కంప్యూటర్ వ్యవస్థలతో కూడిన ఒక ప్రత్యేక పనికేంద్రం వర్క్ స్టేషన్ అందించబడింది.
‘తొల్కాప్పియం’ లో చెప్పబడిన విధంగా అనువాద శాఖ యొక్క పనులు చక్కగా ఉండడమే కాకుండా ,రాబోయే కాలాల్లో అనువాదానికి మెరుపును చేర్చే విధంగా శాఖ యొక్క పనులు అందించని ఎత్తులో ఉంటాయి .
( 14.07.2017 న తమిళ భాష అబివృద్ధి యొక్క ప్రణాళికలను విశధపరఛు గమనికలను [పాలిసీ నోటు] తమిళనాడు రాష్ట్ర శాసనసభలో శాఖ యొక్క మంత్రిగారు సమర్పించినారు.)

Add a Comment