தமிழக சட்டப்பேரவையில் 13.06.2018 (புதன் கிழமை) அன்று நடைபெற்ற தமிழ் வளர்ச்சித்துறை மானியக்கோரிக்கையில் இடம்பெற்ற மொழிபெயர்ப்புத்துறையின் கொள்கை விளக்க குறிப்பின் தெலுங்கு வடிவம்….
===============================================
అనువాదము శాఖ
==============
అక్కడిక్కడని కాక అన్ని చోట్లను అనువాదపు అవశ్యకత చాలా పెరిగి సమాచార సాంకేతిక విభాగంలో చాలా సహాయకరంగా నిలిచిఉంది . అనువాదము లేక ఏమి జరగదు అనేది ఆంగ్ల భాషలో ఒక గొప్ప సామెత అగును .
సచివాలయంలో గల అన్ని శాఖల కార్యదర్శులు /జాయింటు కార్యదర్శులు/ ఉప కార్యదర్శుల మూలంగా వచ్చే దస్త్రాలను (పైల్స్ ) ఆంగ్లము – తమిళ్ , హింది – తమిళ్, మలయాళం – తమిళ్, తెలుగు – తమిళ్ ఇలాంటి అనువాదపు పనులను కూడ ఈ శాఖ చక్కగా నిర్వహిస్తున్నది . ఇంకనూ, అధికారిక అనువాదము కోసం మాత్రమే ఈ శాఖ పూర్తి సమయాన్ని సద్వినియోగపరచుకొని పని చేస్తున్నది .
అనువాదము చేసే విషయాలు :-
——————————————–
• గొరవనీయులైన ముఖ్యమంత్రి గారి యొక్క ప్రకటనలు
• మంత్రివర్గపు సమావేశ గమనికలు
• గెజిట్ నోటిపికేషన్లు
• సర్కులెషన్ /ప్రసరణ గమనికలు
• విఛారణ కమిషన్ నివేదికలు
• తమిళనాడు రాష్ట్ర సమాఛారపు/ఇన్ఫర్మేషన్ కమిషన్ వారి
యొక్క వార్షిక నివేదికలు
• తమిళనాడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వారి యొక్క
నివేదికలు
• ‘కాపీ పోస’ పత్రములు
• ప్రభుత్వ ఆజ్ఞలు
• సర్కులర్లు
• పోలీసులకు బహుమానంగ ఇచ్చు సైటేషన్ పథకములు
• ఎన్నికల మేన్యుయల్స్
• ప్రజా పద్ధుల కమిటి నివేదికలు మరియు ప్రభుత్వ రంగ
నంన్థల కమిటి నివేదికలు
మేము చెప్పే వార్తకు సాటిగా/గొప్పగా వేరొక వార్త లేదు
(కురళ్ 645)
అనువాదపు పరిమాణాన్ని , లోతును చాలా చక్కగా మెరుగుపరిచే విధంగా ఉండు ఈ సామెతను (కురళ్ ) నమస్కరిద్దాం .
ఇలాగా, సచివాలయపు అనువాదము శాఖ తర్జుమా పనులను చక్కగా నిర్వహిస్తూ కొనసాగుతూ వస్తున్నది .

Add a Comment